Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 76

హేమ ఒక ప్రదేశం నుండి నిర్దిష్ట దూరం నడిచి, తిరిగి సైకిల్ పై ప్రారంభించిన ప్రదేశానికి చేరుకోడానికి 9 గంటల 55 నిమిషాలు పడుతుంది. ఈ మొత్తం దూరం నడక ద్వారా అయితే ఆమెకు 12 గంటల 30 నిమిషాలు పడుతుంది. అదే మొత్తం దూరం సైకిల్ పై అయితే ఆమెకు ఎంత సమయం పడుతుంది?

  1. 7 గంటల 20 నిమిషాలు

  2. 7 గంటల 15 నిమిషాలు

  3. 7 గంటల 35 నిమిషాలు

  4. 7 గంటల 45 నిమిషాలు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) 7 గంటల 20 నిమిషాలు

వివరణ

Walking both ways takes 12 h 30 min, so one way on foot takes 6 h 15 min. Walk + cycle = 9 h 55 min, so cycling one way = 9 h 55 min − 6 h 15 min = 3 h 40 min. Cycling both ways = 7 h 20 min.