Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 93

ఒక నిర్ధిష్ట భాషలో Aని 1గా కోడ్ చేసినట్లయితే Bని 2 గా కోడ్ చేసినట్లయితే. Cని 3గా కోడ్ చేసినట్లయితే మరియు అలానే మిగతావి కోడ్ చేయబడితే, అప్పుడు ఆ భాషలో 'BIDDIC' ఏవిధంగా కోడ్ చేయబడుతుంది?

  1. 284483

  2. 294483

  3. 294439

  4. 294493

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) 294493

వివరణ

With each letter replaced by its position: B = 2, I = 9, D = 4, D = 4, I = 9, C = 3. BIDDIC = 294493.