Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 22

శ్రీ విశాల్ ఒక బొమ్మ రూ. 50 కొనుగోలు చేసి, దానిని రూ. 75కు విక్రయిస్తాడు. లాభం శాతాన్ని కనుగొనండి.

  1. 50%

  2. 55%

  3. 45%

  4. 60%

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) 50%

వివరణ

Gain = 75 − 50 = Rs 25, and 25/50 × 100 = 50%.