Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 50

శ్రీ దేవ్ 15% నష్టంతో ఒక బస్సును రూ. 2210కు విక్రయించాడు. 15% లాభం పొందడం కొరకు బస్సును ఏ ధరకు విక్రయించాలి?

  1. రూ. 2980

  2. రూ. 3000

  3. రూ. 2970

  4. రూ. 2990

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) రూ. 2990

వివరణ

CP = 2210 / 0.85 = Rs 2600. For a 15% profit, SP = 2600 × 1.15 = Rs 2990.