RRB NTPC · ప్రశ్న 76
A అంటే 'సంకలనం', B అంటే 'వ్యవకలనం' C అంటే 'భాగహారం' మరియు D అంటే 'గుణకారం', అయినా (7 D 3) B 6 A 5 (20 C 20) ల యొక్క విలువ ఏమిటి?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) 20
వివరణ
Replacing the letters: (7 × 3) − 6 + 5 × (20 ÷ 20) = 21 − 6 + 5 × 1 = 20.