RRB NTPC · ప్రశ్న 11
W యెక్క కుమారుడు X మరియు V సోదరుడు W. U యెక్క సోదరి V. U మరియు X కి బంధుత్వం ఏమిటి?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) నిర్ణయించలేము
వివరణ
W is X's father and V is W's sister. U is V's sibling, so U is also W's brother or sister – but U's gender is not given. U could be X's uncle or aunt, so the relation cannot be determined.