Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 4

_____ లో క్లోరోఫ్లోరోకార్బన్లు ఉపయోగించబడవు.

  1. రిఫ్రిజిటేర్లు

  2. మిక్సర్ మరియు గ్రైండర్లు

  3. ఏరోసెల్ స్ప్రేలు

  4. ఇవేవి కావు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) మిక్సర్ మరియు గ్రైండర్లు

వివరణ

Chlorofluorocarbons (CFCs) were used as coolants in refrigerators and air conditioners and as propellants in aerosol sprays. A mixer-grinder is a simple motor appliance and uses no CFCs.