Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 58

ఒక వ్యక్తి రుణం తిరిగి చెల్లించడం కొరకు ప్రతినెలా రూ. 8960 ని చెల్లించాడు, ఇది అతడి నెలవారీ వేతనంలో 28%. అతని నెలవారీ వేతనాన్ని లెక్కించండి.

  1. రూ. 32,000

  2. రూ. 34,000

  3. రూ. 28,000

  4. రూ. 30,000

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) రూ. 32,000

వివరణ

28% of the salary is Rs 8960, so the salary = 8960/0.28 = Rs 32,000.