Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 112

కింద పేర్కొన్న భిన్నాల కొరకు సరైన అవరోహణ క్రమం ఏది?

  1. 7/9, 11/47, 5/13, 24/29

  2. 24/29, 11/47, 7/9, 5/13

  3. 11/47, 5/13, 7/9, 24/29

  4. 24/29, 7/9, 5/13, 11/47

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) 24/29, 7/9, 5/13, 11/47

వివరణ

As decimals: 24/29 ≈ 0.83, 7/9 ≈ 0.78, 5/13 ≈ 0.38 and 11/47 ≈ 0.23. Descending: 24/29, 7/9, 5/13, 11/47.