RRB NTPC · ప్రశ్న 38
'ట్రాన్స్ కెండెన్స్ : మై స్పిరిచ్యువల్ ఎక్స్ పీరియెన్స్ విత్ ప్రముఖ్ స్వామీజీ' జూన్ 2015లో ప్రచురితమైన ఈ పుస్తకం కింది రాజకీయ నాయకులలో ఎవరు రాసిన పుస్తకం?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) ఎ. పి.జె. అబ్దుల్ కలాం
వివరణ
'Transcendence: My Spiritual Experiences with Pramukh Swamiji' (2015) was written by Dr. A.P.J. Abdul Kalam with Arun Tiwari.