RRB NTPC · ప్రశ్న 80
ఒక తీగ ముక్క, దాని భుజంగా 44 సె౦.మీ గా ఉన్న చతురస్రం ఆకారంలోకి, ఆ తరువాత ఒక వృత్త౦లా ఏర్పడడానికి వంచబడుతుంది. వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) 28 సె౦.మీ
వివరణ
Wire length = 4 × 44 = 176 cm = 2πr. r = 176 × 7/(2 × 22) = 28 cm.