Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 1

ఒక బ్యాగులో రూ. 10, రూ. 20 మరియు రూ. 50 ల నోట్లు 1 : 3 : 5 నిష్పత్తిలో ఉంటాయి. ఒకవేళ ఆ బ్యాగులోని డబ్బు మొత్తం విలువ రూ. 1920 అయితే, రూ. 20 నోట్ల సంఖ్యని కనుక్కోండి.

  1. 6

  2. 30

  3. 18

  4. 12

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) 18

వివరణ

Let the numbers of notes be x, 3x and 5x. Value = 10x + 60x + 250x = 320x = 1920, so x = 6. Rs 20 notes = 3 × 6 = 18.