Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 15

1940లలో కొందరు గొప్ప శాస్త్రవేత్తలందరూ యురేనియంని ఎలా శుద్ధి చేసి అణుబాంబుని ఎలా నిర్మించాలో తెలుసుకోవటానికి సమావేశం అయ్యారు.వారి పనిని ఏమని పిలుస్తారు?

  1. మాన్ హట్టన్ ప్రాజెక్టు

  2. అటామిక్ హెరిటేజ్

  3. పెర్ల్ హార్బర్ ప్రాజెక్టు

  4. లాస్ అలమోస్ ప్రాజెక్టు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) మాన్ హట్టన్ ప్రాజెక్టు

వివరణ

The Manhattan Project (1942–1946), led by the USA with the UK and Canada, brought together scientists such as Oppenheimer and Fermi to develop the first atomic bombs.