Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 8

ఒక మహిళ ప్రతి సంవత్సరం మొదట్లో రూ. 100 లని ఏడాదికి 5% చక్రవడ్డీ చొప్పున పెట్టుబడి పెడుతుంది. 2వ సంవత్సరం చివరకి ఆమె పెట్టుబడి ఎంతవుతుంది?

  1. రూ. 215.25

  2. రూ. 215.5

  3. రూ. 215

  4. రూ. 215.75

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) రూ. 215.25

వివరణ

The first Rs 100 grows for 2 years: 100 × 1.05² = 110.25. The second Rs 100 grows for 1 year: 105. Total = Rs 215.25.