Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 81

మిస్ అయేషా రూ. 1000లని 5% వడ్డీరేటుతో బారువడ్డీ పద్ధతిలో అప్పు తీసుకుంది. 4 ఏళ్ల తరువాత అప్పు తీర్చడానికి తను ఎంత డబ్బు (రూపాయలలో) కట్టాల్సి ఉంటుంది?

  1. 200

  2. 1200

  3. 220

  4. 1300

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 1200

వివరణ

SI = 1000 × 5 × 4/100 = Rs 200. The amount to pay = 1000 + 200 = Rs 1200.