Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 39

కింద ఒక ప్రకటన మరియు కొన్ని తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఏ తీర్మానం (లు) తార్కికంగా ఇచ్చిన ప్రకటనని అనుసరిస్తుందో/అనుసరిస్తాయో గుర్తించండి. ప్రకటన: భారతదేశం యొక్క అద్భుతమైన గతకాలానికి సాక్ష్యం పశ్చిమదేశాలలో ఆయుర్వేద మందులకి పెరుగుతున్న ప్రజాదరణ. తీర్మానాలు: I. ఆయుర్వేద మందులకి భారతదేశంలో ప్రాచుర్యం లేదు. II. భారతదేశంలో అల్లోపతి మందులకి ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుంది.

  1. I లేదా II రెండూ అనుసరించవు

  2. కేవలం తీర్మానం II అనుసరిస్తుంది

  3. I లేదా II లలో ఒకటి అనుసరిస్తాయి

  4. కేవలం తీర్మానం I అనుసరిస్తుంది

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) I లేదా II రెండూ అనుసరించవు

వివరణ

The statement is about Ayurveda's popularity in the West. It says nothing about its popularity in India or about allopathy, so neither conclusion follows.