Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 12

X మరియు Y అనే రెండు బస్సులు ఒకే స్థానం నుండి మొదలై, ఒకే దిశలో 20 కి. మీ/గంట మరియు 50 కి. మీ/గంట వేగాలతో ప్రయాణిస్తాయి. కానీ బస్సు Y, X వెళ్ళిన 6 గంటల తర్వాత మొదలవుతుంది. ప్రారంభమైన ప్రదేశం నుండి ఎంత దూరంలో రెండు బస్సులు కలుస్తాయి?

  1. 100 కిలోమీటర్లు

  2. 200 కిలోమీటర్లు

  3. 150 కిలోమీటర్లు

  4. 300 కిలోమీటర్లు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) 200 కిలోమీటర్లు

వివరణ

In 6 hours X covers 120 km. Y gains 50 − 20 = 30 km/h, so it catches up in 4 hours, having travelled 50 × 4 = 200 km.