Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 58

ఒక వస్తువును రూ. 2500 లకు అమ్మగా 25% లాభం వచ్చెను. లాభం ఎంత?

  1. రూ. 1000

  2. రూ. 500

  3. రూ. 250

  4. రూ. 2000

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) రూ. 500

వివరణ

CP = 2500/1.25 = Rs 2000, so the profit = 2500 − 2000 = Rs 500.