Railways PYQCBT 2 2017

RRB NTPC · ప్రశ్న 92

అతడు/ఆమె కిందివాటిలో ఏ పని చేయగలిగితే వారిని కంప్యూటర్ అక్షరాస్యులు అంటారు

  1. అవసరమైన అప్లికేషన్స్‌ను రన్ చేయగలిగిన వారు

  2. యాంటీ వైరస్‌ను సృష్టించ గలిగిన వారు

  3. ప్రోగ్రాంలు రాయగలిగిన వారు

  4. మరో కంప్యూటర్‌ను హ్యాక్ చేయగలిగిన వారు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (A) అవసరమైన అప్లికేషన్స్‌ను రన్ చేయగలిగిన వారు

వివరణ

Computer literacy means being able to use a computer for everyday needs – running applications, using the internet and so on. Programming or creating antivirus software is not required.