RRB NTPC · ప్రశ్న 98
MS వర్డ్లో టెక్ట్స్ డాక్యుమెంట్ ఎడిటింగ్ చేసేటప్పుడు, టెక్ట్స్ కాపీ మరియు పేస్ట్ చేయడానికి క్రమానుసారంగా ఉపయోగించే కాంబినేషన్ కీలు:
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) Ctrl + c, Ctrl + v
వివరణ
Ctrl + C copies the selected text and Ctrl + V pastes it. Ctrl + X cuts and Ctrl + Z undoes.