RRB NTPC · ప్రశ్న 20
ఒక యువతి రాహూల్ తండ్రి యొక్క తండ్రి నా తండ్రని చెప్పింది. ఆ యువతి రాహూల్ కి ఏమవుతుంది? A. తల్లి B. మేనత్త C. సోదరి D. మేనకోడలు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) B
వివరణ
The lady's father is Rahul's father's father, i.e. Rahul's grandfather. So the lady is the sister of Rahul's father, Rahul's paternal aunt.