RRB NTPC · ప్రశ్న 22
కింద ఇచ్చిన ప్రకటనని జాగ్రత్తగా చదివి తర్వాత ప్రశ్నకి జవాబు ఇవ్వండి. ముందస్తు ప్రణాళిక లేకుండా మరియు రిలాక్స్ పద్ధతిలో కలిసి ఆనందించటాన్ని ఇన్ ఫార్మల్ గా కలవటం అంటారు. పై ప్రకటనకి ఈ కింది పరిస్థితులలో ఏది సరిపోతుంది? A. కొద్దిమంది బృందం కలిసి ప్రతి నెలా జీతం వచ్చిన రోజు పార్టీ చేసుకుంటారు. B. అతిథులు పెళ్లి రిసెప్షన్ సందర్భంగా కలుస్తారు. C. మార్కుల లిస్టు వచ్చిన వెంటనే, మేటి 10 ర్యాంకుల వారు ఒకరినొకరు అభినందించుకోటానికి కలుస్తారు. D. అమృత్ సర్ లోని వాఘా సరిహద్దు వద్ద ప్రజలు బీటింగ్ రిట్రీట్ ని చూడటానికి కలుస్తారు.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) C
వివరణ
An informal gathering is casual and unplanned. Toppers meeting spontaneously to congratulate one another right after results come out fits best. A monthly salary-day celebration and a wedding reception are planned, and the Wagah border ceremony is a formal, organised event.