Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 20

కింద ఇచ్చిన ప్రశ్నలో కొన్ని ప్రకటనలు తర్వాత కొన్ని తీర్మానాలు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన ప్రకటనలు సాధారణ వాస్తవాలకి భిన్నంగా ఉన్నా కూడా వాటినే నిజమని తీసుకోవాలి, అన్ని తీర్మానాలు చదివి, ఏ తీర్మానాలు ఇచ్చిన ప్రకటనలని అనుసరిస్తాయో గుర్తించండి. ప్రకటనలు: భారతదేశంలో రెండవ శ్రేణి నగరాలలో, రవాణా వ్యవస్థ కూడా పెద్ద సమస్యలలో ఒకటి. తీర్మానాలు: I. అన్ని రెండవ శ్రేణి నగరాలు సరిగ్గా అనుసంధానించబడలేదు. II. భారతీయ మెట్రో నగరాలలో కేవలం రవాణా సదుపాయాలు లేకపోవటమే సమస్య.

  1. కేవలం తీర్మానం I అనుసరిస్తుంది

  2. కేవలం తీర్మానం II అనుసరిస్తుంది

  3. I మరియు II రెండూ అనుసరిస్తాయి

  4. I మరియు II రెండూ అనుసరించవు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) I మరియు II రెండూ అనుసరించవు

వివరణ

The statement concerns only some tier-2 cities, so it does not tell us that all tier-2 cities are poorly connected; conclusion I does not follow. It also says nothing about Indian metros, let alone that transport is their only problem, so conclusion II does not follow either.