Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 16

చదరంగంలో వీటిల్లో ఏ పావు నేరుగా ప్రయాణిస్తుంది కానీ ఐమూలగా ఉన్న గడి దిశలో(కర్ణ దిశ/diagonally) దాడి చేస్తుంది? A. గుర్రం B.ఏనుగు C.శకటం D.సైనికుడు

  1. C

  2. D

  3. A

  4. B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) D

వివరణ

A pawn moves straight forward one square (two on its first move) but captures diagonally, one square forward to the left or right. The knight moves in an L shape, the rook in straight lines and the bishop diagonally, and each captures the same way it moves.