Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 13

15 మీ. మరియు 20 మీ. ఎత్తు ఉన్న రెండు స్థంభాలు ఒక సమతలంగా ఉన్న మైదానంలో నిలువుగా ఉన్నాయి. నేల మీద వాటి మధ్య దూరం 12 మీటర్లు అయితే, పై అంచుల మధ్య దూరం ఎంతో కనుక్కోండి. A. 11 మీ. B. 12 మీ. C. 13 మీ. D. 14 మీ.

  1. A

  2. D

  3. B

  4. C

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) C

వివరణ

The difference in heights is 20 − 15 = 5 m and the horizontal distance between the feet is 12 m. These form a right triangle whose hypotenuse joins the tops: √(12² + 5²) = √169 = 13 m.