Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 11

2013లో, దక్షిణ కొరియాకి అధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళ -

  1. పార్క్ యంగ్-సన్

  2. యుక్ యంగ్-సో

  3. పార్క్ గుయెన్-హై

  4. సిమ్ సాంగ్-జంగ్

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) పార్క్ గుయెన్-హై

వివరణ

Park Geun-hye took office in February 2013 as South Korea's first woman President. She was the daughter of former President Park Chung-hee and was later impeached and removed in 2017.