RRB NTPC · ప్రశ్న 15
కింద ఇచ్చిన ప్రశ్నలో కొన్ని ప్రకటనలు తర్వాత కొన్ని తీర్మానాలు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన ప్రకటనలు సాధారణ వాస్తవాలకి భిన్నంగా ఉన్నా కూడా వాటినే నిజమని తీసుకోవాలి, అన్ని తీర్మానాలు చదివి, ఏ తీర్మానాలు ఇచ్చిన ప్రకటనలని అనుసరిస్తాయో గుర్తించండి. ప్రకటనలు: ఇటీవలి ఆరోగ్య సర్వే ప్రకారం, ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేసేవారు జీవనశైలితో వచ్చే వ్యాధులకి తక్కువ గురవుతారు. తీర్మానాలు: I. ఆరోగ్యమైన జీవితానికి కనీస వ్యాయామం చేయటం అవసరం. II. వ్యాయామంను రోజువారీ జీవితంలో భాగం చేయనివారు జీవనశైలితో వచ్చేవ్యాధులతో బాధపడతారు.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) కేవలం తీర్మానం I అనుసరిస్తుంది
వివరణ
The survey links regular moderate exercise (half an hour a day) to being less prone to lifestyle diseases, which supports conclusion I that moderate exercise is essential for a healthy life. 'Less prone' does not mean that everyone who skips exercise gets these diseases, so conclusion II does not follow.