RRB NTPC · ప్రశ్న 74
క్రింద ఉన్న ప్రశ్నలో కొన్ని ప్రతిపాదనలు ఇవ్వబడ్డాయి తరువాత కొన్ని తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రతిపాదనలు మనకు తెలిసిన వాస్తవాల కంటే భిన్నంగా ఉన్నా వాటిని నిజమని అనుకోవాలి, ఇచ్చిన తీర్మానాలను సరిగా చదివి, ఇచ్చిన ప్రతిపాదనలకు ఏ తీర్మానం సరిగా సరిపోతుందో తార్కికంగా ఆలోచించి కనుక్కోండి. ప్రతిపాదనలు : A. కొన్ని పండ్లు కూరగాయలు. B. అన్ని కూరగాయలు మొక్కలు తీర్మానాలు : I. కొన్ని మొక్కలు కూరగాయలు II. కొన్ని పండ్లు మొక్కలు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) తీర్మానం I తీర్మానం II రెండు సరిపోతాయి
వివరణ
'All vegetables are plants' gives 'Some plants are vegetables' by conversion, so I follows. Some fruits are vegetables and all vegetables are plants, so those fruits are plants, i.e. some fruits are plants; II follows too. Both conclusions follow.