RRB NTPC · ప్రశ్న 75
ఒక టేబుల్ ని 10% లాభంతో అమ్మటం జరిగింది. దాని కొనుగోలు ధర 5% తక్కువ ఉండి దానిని ఇంకా రూ. 7 కి ఎక్కువగా అమ్మి ఉంటే అప్పుడు లాభం 20% ఉండేది. టేబుల్ యొక్క కొనుగోలు ధరను కనుగొనండి. A. రూ.175 B. రూ. 200 C. రూ. 250 D. రూ. 150
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) A
వివరణ
Let the cost price be x, so the SP is 1.1x. New CP = 0.95x and new SP = 1.1x + 7, which gives a 20% gain: 1.1x + 7 = 1.2 × 0.95x = 1.14x. So 0.04x = 7 and x = Rs 175.