RRB NTPC · ప్రశ్న 20
ఒక జగ్ కి రెండు రంధ్రాలు ఉంటాయి. 1వ రంధ్రం జగ్ ని 15 నిమిషాలలో ఖాళీ చేయగలదు మరియు 2వ రంధ్రం 20 నిమిషాలలో ఖాళీ చేయగలదు. ఒకవేళ నీరు ఒకే వేగంతో బయటకి పోతుంటే, జగ్ ని ఖాళీ చేయటానికి రెండు రంధ్రాలకి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది? A. 4/7 B. \(7\frac{4}{7}\) C. \(8\frac{5}{7}\) D. \(8\frac{4}{7}\)
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) D
వివరణ
The two holes empty 1/15 + 1/20 = 7/60 of the jug per minute together. So they empty it in 60/7 = 8 4/7 minutes.