RRB NTPC · ప్రశ్న 70
ఒక వస్తువుని 2% మరియు 14% లాభశాతాల వద్ద అమ్మినప్పుడు వాటి అమ్మకపు వెలల తేడా రూ.3గా ఉంది.రెండు అమ్మకపు ధరల నిష్పత్తి: A. 17 : 19 B. 17 : 20 C. 19 : 20 D. 17 : 53
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) A
వివరణ
The two selling prices are 102% and 114% of the cost price. Their ratio = 102 : 114 = 17 : 19. (The Rs 3 difference would fix the actual cost, but is not needed for the ratio.)