RRB NTPC · ప్రశ్న 73
అక్వేరియం అనేది చేపలు మరియు నీటిమొక్కలు నివసించే ఒక పెద్ద పాత్ర. లేదా కంటెయినర్. ఈ కింది ప్రకటనలలో అక్వేరియం గురించి సరైనది ఏది?
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) ఇది మానవ నిర్మిత జీవావరణ వ్యవస్థ
వివరణ
An aquarium contains living organisms (fish, plants, microbes) interacting with non-living parts (water, light, gravel), so it is an ecosystem. Because people build and maintain it, it is a human-made (artificial) ecosystem.