Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 1

_________ గాలి వలన వ్యాప్తి చెందని వ్యాధి.

  1. క్షయ

  2. ఆటలమ్మ లేదా చికెన్ పాక్స్

  3. తట్టు

  4. హెపటైటిస్ B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) హెపటైటిస్ B

వివరణ

Tuberculosis, chickenpox and measles spread through the air via droplets from coughing and sneezing. Hepatitis B spreads through infected blood and body fluids (unsafe injections, transfusions, sexual contact, mother to child), not through the air.