RRB NTPC · ప్రశ్న 2
కింది ప్రతిపాదనలని చదివి తర్వాత దాని మీద ఇచ్చిన ప్రశ్నకి జవాబు ఇవ్వండి. ప్రతిపాదనలు: 1. కొన్ని క్షీరదాలు అంతరించిపోయాయి మరియు కొన్ని అంతరించే తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. 2. అన్ని డైనోసార్లు అంతరించిపోయాయి. 3. కొన్ని సరీసృపాలు అంతరించే తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి మరియు కొన్ని ఇప్పటికే అంతరించాయి. ఈ కింది ఐఛ్చికాలలో ఏది ఇచ్చిన ప్రతిపాదనలని తార్కికంగా అనుసరిస్తుంది? A. అన్ని డైనోసార్లు క్షీరదాలు. B. ఏ సరీసృప జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం నుండి ఇంకా బయటపడలేదు. C. ఏ డైనోసార్లు అంతరించిపోయే తీవ్ర ప్రమాదంలో లేవు D. కొన్ని సరీసృపాలు అంతరించిపోయిన డైనోసార్లు.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) C
వివరణ
All dinosaurs are extinct, and a species that is already extinct cannot be critically endangered. So 'No dinosaurs are critically endangered' follows. The statements do not link dinosaurs with mammals or reptiles, and only some reptiles are said to be endangered.