RRB NTPC · ప్రశ్న 19
N ఒక వ్యాపారంలో రూ. 20,000 పెట్టుబడి పెట్టాడు. ఆరునెలల తర్వాత, C రూ. 10,000లతో అతనితో వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరన, లాభం రూ. 10,000 వచ్చింది. అందులో N వాటా ఎంత? A. Rs. 2,000 B. Rs. 4,000 C. Rs. 6,000 D. Rs. 8,000
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) D
వివరణ
Profit is shared by capital × time: N = 20,000 × 12 = 2,40,000 and C = 10,000 × 6 = 60,000, a ratio of 4 : 1. N's share = 4/5 × 10,000 = Rs 8,000.