RRB NTPC · ప్రశ్న 37
__________ వాయువులకి సంబంధించినది కాదు.
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) జౌల్ సిద్ధాంతం
వివరణ
Boyle's, Charles's and Avogadro's laws describe the behaviour of gases (volume, pressure, temperature and amount). Joule's law describes the heat produced by an electric current (H = I²Rt), not gases.