Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 44

సీరియల్ పోర్ట్ ఏమి చేయగలదు?

  1. హార్డ్ డ్రైవ్ నుండి సమాచారాన్ని మాత్రమే బదిలీ చేయును

  2. సమాచారాన్ని హార్డ్‌డ్రైవ్‌కు మాత్రమే బదిలీ చేయును

  3. సమాచారాన్ని హార్డ్ డ్రైవ్‌కు మరియు హార్డ్ డ్రైవ్ నుండి బదిలీ చేయును

  4. హార్డ్‌డ్రైవ్‌కు సమాచారాన్ని బదిలీ చేయదు

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) సమాచారాన్ని హార్డ్ డ్రైవ్‌కు మరియు హార్డ్ డ్రైవ్ నుండి బదిలీ చేయును

వివరణ

A serial port sends and receives data one bit at a time in both directions, so information can travel both to and from the computer's storage through it.