Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 62

ఒక రైలు మొదటి 40 కి.మీ దూరాన్ని 80 కి.మీ వేగంతో, తదుపరి 30 కి.మీ దూరాన్ని 60 కి.మీ.ల వేగంతో ప్రయాణించెను. అయితే సగటు వేగాన్ని కనుగొనండి. A. 62 కి.మీ/గంట B. 64 కి.మీ/గంట C. 65 కి.మీ/గంట D. 70 కి.మీ/గంట

  1. A

  2. B

  3. D

  4. C

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (C) D

వివరణ

Time = 40/80 + 30/60 = 0.5 + 0.5 = 1 hour for 70 km. Average speed = 70/1 = 70 km/h.