RRB NTPC · ప్రశ్న 86
ఈ క్రింద కొన్ని ప్రకటణల తరువాత కొన్ని తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ప్రకటనలు : మొజాంబిక్ సమీపంలో, 2016 లో దొరికిన విమాన శిధిలాలు MH370- మలేషియా విమానం నుండి వచ్చే అవకాశం ఉందని శోధన బృందం భావిస్తోంది, ఇది 2014 లో టేకాఫ్ తరువాత అదృశ్యమైంది. తీర్మానాలు : I. మొజాంబిక్ సమీపంలో దొరికిన శిధిలాలు ఖచ్చితంగా MH370 విమానానికి చెందినవి. II. శోధన బృందం కనుగొన్న వాటి విషయంలో తప్పు ఉంది. ఇచ్చిన ప్రకటణల నుండి తార్కికంగా అనుసరించే తీర్మానాలను కనుగొనండి. A. తీర్మానం I మాత్రమె అనుసరిస్తుంది B. తీర్మానం II మాత్రమె అనుసరిస్తుంది C. తీర్మానం I మరియు తీర్మానం II రెండు అనుసరిస్తాయి. D. II మరియు II రెండు అనుసరించవు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) D
వివరణ
The search team thinks the debris is 'highly likely' from MH370, which is not certainty, so I does not follow. Nothing suggests the team is mistaken either, so II does not follow. Neither follows.