Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 14

సూచన: కింద ఇచ్చిన బార్ చార్టుని గమనించి దాని ఆధారంగా అడిగిన ప్రశ్నలకి జవాబులివ్వండి. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారి క్రిమిసంహారక మందుల ఉత్పత్తి ( 1000 టన్నులలో)

Figure

1996 మరియు 1997లో సగటు ఉత్పత్తి ఈ కింది ఏ సంవత్సరాలలో సగటు ఉత్పత్తికి సమానం? A. 2000 మరియు 2001 B. 1999 మరియు 2000 C. 1998 మరియు 2000 D. 1995 మరియు 2001

  1. B

  2. A

  3. C

  4. D

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) D

వివరణ

From the chart, production was 40 in 1996 and 60 in 1997, average (40 + 60)/2 = 50. For 1995 and 2001 the average is (25 + 75)/2 = 50, the same. The other pairs give different averages.