RRB NTPC · ప్రశ్న 16
సూచన: కింద ఇచ్చిన బార్ చార్టుని గమనించి దాని ఆధారంగా అడిగిన ప్రశ్నలకి జవాబులివ్వండి. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారి క్రిమిసంహారక మందుల ఉత్పత్తి ( 1000 టన్నులలో)

1995తో పోలిస్తే 2002లో క్రిమిసంహారక మందుల ఉత్పత్తిలో ఎంత శాతం పెరుగుదల ఉన్నది? A. 320% B. 300% C. 220% D. 200%
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (B) C
వివరణ
Production rose from 25 in 1995 to 80 in 2002, an increase of 55. Percentage increase = 55/25 × 100 = 220%.