RRB NTPC · ప్రశ్న 20
సూచన: కింద ఇచ్చిన బొమ్మని గమనించి తర్వాత ప్రశ్నకి జవాబునివ్వండి:

ఒకవేళ రావెన్ షా కాలేజ్ ఆఫ్ మేనేజ్ మెంట్ కి శిక్షణ పొందిన వివాహితులైన లెక్చరర్లే వారి కళాశాలలో బోధనకి కావాలంటే, 7 అంకె బొమ్మలో ఎవరిని సూచిస్తుంది? A. కళాశాలలోని వివాహితులైన లెక్చరర్లు B. శిక్షణ పొందిన లెక్చరర్లు C. శిక్షణ పొందిన అవివాహితులైన లెక్చరర్లు D. శిక్షణ పొందిన వివాహితులైన లెక్చరర్లు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (C) A
వివరణ
The region marked 7 is inside the circle (married) and the triangle (lecturers in the college) but outside the rectangle (not trained). It represents married lecturers in the college who are untrained; of the options this is 'Married lecturers in the college'.