Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 31

92వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో ఈ కింది భాషలలో ఏది జతచేయలేదు? A. మైథిలి B. బోడో C. సంతాలీ D. కన్నడ

  1. A

  2. D

  3. C

  4. B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) D

వివరణ

The 92nd Amendment (2003) added four languages to the Eighth Schedule: Bodo, Dogri, Maithili and Santhali. Kannada was in the Schedule from the start (1950).