Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 38

కింద ఇచ్చిన ప్రకటనలని చదివి ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ఒక తీర్మానాన్ని ఎంచుకోండి. ప్రకటన: 'X' అనే కంపెనీ తన ఉద్యోగులని వారి ఆదాయం, ఆస్తుల వివరాలని తెలియచేయాలని కోరింది కానీ ఉద్యోగుల సంఘం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకని ఏ ఉద్యోగి తన ఆదాయాన్ని డిక్లేర్ చెయ్యబోవట్లేదు. తీర్మానాలు: I. 'X' కంపెనీ ఉద్యోగులకి వారి అసలు ఆదాయం తప్ప మరే ఆదాయాలు లేవనిపిస్తోంది. II. ఉద్యోగ సంఘం వారు సీనియర్ ఆఫీసర్లు అందరూ ముందుగా తమ ఆదాయ వివరాలను తెలపాలని ఆశిస్తున్నారు. A. కేవలం తీర్మానం I అనుసరిస్తుంది B. కేవలం తీర్మానం II అనుసరిస్తుంది C. I లేదా II అనుసరిస్తాయి D. I లేదా II రెండూ అనుసరించవు

  1. C

  2. B

  3. A

  4. D

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) D

వివరణ

The statement only says the union opposed the declaration and no employee will declare. It does not tell us whether employees have extra income (I), nor that the union wants senior officers to declare first (II). Neither follows.