RRB NTPC · ప్రశ్న 44
కంప్యూటర్లని కమ్యూనికేషన్ కొరకు టెలిఫోన్ లైన్ల ద్వారా అనుసంధానించే పరికరం పేరు తెలపండి. A. HUB B. స్విచ్ C. రిపీటర్ D. మోడెమ్ (MODEM)
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) D
వివరణ
A MODEM (modulator–demodulator) connects computers over telephone lines by converting digital data into analog signals and back. Hubs, switches and repeaters connect devices within a network.