Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 60

ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 2 గంటల్లో పడవ ద్వారా 16 కి.మీ వెళ్లెను. అదే సమయంలో అతను ప్రవాహానికి ఎదురుగా సగం దూరం మాత్రమె వెళ్లెను. అయినా ప్రవాహ వేగాన్ని కనుగొనండి. A. 4 కి.మీ/గంట B. 2 కి.మీ/గంట C. 3 కి.మీ/గంట D. 1 కి.మీ/గంట

  1. C

  2. A

  3. D

  4. B

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (D) B

వివరణ

Downstream speed = 16/2 = 8 km/h; upstream he covers 8 km in 2 hours, i.e. 4 km/h. Speed of the stream = (8 − 4)/2 = 2 km/h.