RRB NTPC · ప్రశ్న 61
సరైన మెమరీ యూనిట్లతో జతపరుచుము
| a. | 4 బిట్ | p. | 1 ఎంబి |
|---|---|---|---|
| b. | 1024 కెబి | q. | 1 బైట్ |
| c. | 1024 టిబి | r. | 1 నిబ్బల్ |
| d. | 8 బిట్ | s. | 1 పిబి |
A. a – r, b – p, c – s, d - q B. a – p, b – s, c – q, d – r C. a – r, b – s, c – q, d – p D. a – r, b – q, c – s, d - p
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (A) A
వివరణ
4 bits = 1 nibble (a – r), 1024 KB = 1 MB (b – p), 1024 TB = 1 PB (c – s), and 8 bits = 1 byte (d – q).