RRB NTPC · ప్రశ్న 42
కింద ఇచ్చిన బార్ గ్రాఫ్ ఛార్టు ప్రకారం ప్రశ్నలకి జవాబులివ్వండి: ఇక్కడ కింద ప్రపంచం నలుమూలల నుండి భారతదేశంలోకి వచ్చే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ట్రెండ్స్ గురించిన బార్ గ్రాఫ్ ఛార్టు ఇవ్వబడింది.

ఇచ్చిన కాలంలో, ఏ సంవత్సంలో భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకి అత్యధిక ఎదుగుదల కన్పించింది? A. 1993 B. 1994 C. 1995 D. 1996
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) D
వివరణ
Year-on-year growth: 1993 (5.7 → 10.15) ≈ 78%, 1994 ≈ 20%, 1995 a fall, 1996 (10.22 → 24.23) ≈ 137%, 1997 ≈ 29%. The highest growth was in 1996.