Railways PYQCBT 1 2016

RRB NTPC · ప్రశ్న 75

కింద కొన్ని ప్రకటనలు తర్వాత తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ప్రకటనలు: 1. దేవుడు మనుషులు అందరికీ సమయాన్ని సమానంగా పంచాడు కానీ డబ్బుని కాదు. 2. కానీ దేవుడు ఇంగిత జ్ఞానాన్ని ఇచ్చి ఆ లోటుని భర్తీ చేసాడు. తీర్మానాలు: I. డబ్బుని పంచే విషయంలో దేవుడు మనుషులకి న్యాయం చేయలేదు. II. ఎవరైనా డబ్బుని సమర్థవంతంగా నిర్వహించుకోవాలంటే తమ ఇంగిత జ్ఞానాన్ని వాడాలి. ఇచ్చిన తీర్మానాలలో ఏవి ఇచ్చిన ప్రకటనలని తార్కికంగా అనుసరిస్తాయో గుర్తించండి.

  1. కేవలం తీర్మానం I అనుసరిస్తుంది.

  2. కేవలం తీర్మానం II అనుసరిస్తుంది.

  3. I మరియు II రెండూ అనుసరిస్తాయి.

  4. I మరియు II రెండూ అనుసరించవు.

సమాధానం చూపించు & వివరణ

సమాధానం: (B) కేవలం తీర్మానం II అనుసరిస్తుంది.

వివరణ

The statements say money was not distributed equally but God compensated with common sense, so common sense should be used to manage money; II follows. The statements do not say God was unjust; the compensation suggests the opposite, so I does not follow.