RRB NTPC · ప్రశ్న 78
4 ఏళ్ళ వ్యవధిలో పుట్టిన 4 పిల్లల వయస్సు మొత్తం 48. అందరికన్నా చిన్న పిల్లవాడి వయస్సు కనుక్కోండి. A. 4 సంవత్సరాలు B. 5 సంవత్సరాలు C. 6 సంవత్సరాలు D. 7 సంవత్సరాలు
సమాధానం చూపించు & వివరణ
సమాధానం: (D) C
వివరణ
Let the youngest be x. The four ages are x, x + 4, x + 8 and x + 12, with sum 4x + 24 = 48. So x = 6 years.